Officials have given green signal only to Tiger on Nag Bhid Brahmapuri Highway in Chandrapuri, Maharashtra | మనుషులు ప్రయాణం చేసే రోడ్డుపై, అందరూ చూస్తుండగా, జనాలను చూస్తూ ఓ పులి దర్జాగా రోడ్డు దాటింది. అధికారులు ట్రాఫిక్ నిలిపివేస్తే, ఎవరిపై ఎటువంటి దాడి చేయకుండా, పులి రోడ్డు దాటిన సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ప్రస్తుతం దర్జాగా రోడ్డు దాటుతున్న పులి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
#NagBhidBrahmapuriHighway
#ChandrapuriMaharashtra
#TigerVideo
#Twitter
#National